Home › Ranabaali › Endhayya Saami Lyrics
Endhayya Saami lyrics cover LYRICS
SONG LYRICS

Endhayya Saami

✓ Verified Lyrics
ReleasedFeb 28, 2026
AlbumRanabaali
Play Now

Endhayya Saami Lyrics

Endhayya Saami Itta Gaastondi Ennela
Oopestha Undi Siththarala Uyyaala
Veeche Gaaliki Aththaraddindhe Evaro
Maare Jaamuki Mandhu Pettindhe Evaro
Maayadaari Manasagaaka Jaagaramayyaara

Thadisipoyaara Thadi Merisipoyaara
Nee Chilipi Kalallo Ollu Marisipoyaraa
Thadisipoyaara Thadi Merisipoyara
Nee Chilipi Kalallo Ollu Marisipoyara

Saatuga Ichina Gil Sakili Gintaaina
Meesame Guchinaa Salisakker Muddaina
Surukumantaadhe Naatoti Saavaasam
Chinnanaati Aavesham Manadanta Neekosam

Kandale Penchina Seemakarame Tinna
Gundelo Mettani Vennapoosala Kanna
Nadimi Naa Nello Nallapoosa Nee Sarasam
Adi Guchukuntaanna Mechukunta Nee Kosam

Puttuke Mallepoovu Tattukoranta Nuvvu
Ettaago Guttuga Nannu Nuvve Orchuko

Kadiyaalasi Talagadayi Reyi Tellaaripo
Tadisipoyaara Tadi Merisipoyaara
Nee Chilipi Kallalo Ollu Marisipoyaara
Nee Chilipi Kallalo Ollu Marisipoyaara

Tadisipoyaara Tadi Merisipoyaara
Nee Chilipi Kallalo Ollu Marisipoyaara
Nee Chilipi Kallalo Ollu Marisipoyaara

Ammavo Aalivo Nuvvu Evaro Gaani
Janmane Elave Ranabaali Nu Raani
Chiguru Paadala Sirimuvvanai Untaa
Nadupuko Nannu Jagamanta Nee Janta

Sooryuda Chandruda Nee Rendu Mukhaalni
Sootiga Choosina Nee Inti Illaalni
Uduku Naadantaa Siri Chalava Naadanta
Nee Velugu Needallo Cheri Sagam Nenunta

Ettane Inta Kanta Premane Cheppukunta
Nuvvu Naa Nenugaa Jata Cheripotaane

Amma Polikayye Bommaku Aayuvunaitaale
Tadisipoyaara Tadi Merisipoyaara
Nee Chilipi Kallalo Ollu Marisipoyaara
Nee Chilipi Kallalo Ollu Marisipoyaara

Tadisipoyaara Tadi Merisipoyaara
Nee Chilipi Kallalo Ollu Marisipoyaara
Nee Chilipi Kallalo Ollu Marisipoyaara

Endhayya Saami Lyrics In Telugu

ఎందయ్యా సామి ఇట్టా కాస్తోంది ఎన్నెల
ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాల
వీచే గాలికి అత్తరద్దిందే ఎవరో
మారే జాముకి మందు పెట్టిందే ఎవరో
మాయదారి మనసాగక జాగరమయ్యారా

తడిసిపోయారా తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో ఒళ్ళు మరిచిపోయారా
తడిసిపోయారా తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో ఒళ్ళు మరిచిపోయారా

సాటుగా ఇచ్చిన గిల్ సకిలి గింతైనా
మీసమే గుచ్చినా సలిసక్కెర ముద్దైనా
సురుకుమంటాదే నాతోటి సావాసం
చిన్ననాటి ఆవేశం మనదంతా నీకోసం

కండలే పెంచిన సీమకారమే తిన్నా
గుండెలో మెత్తని వెన్నపూసలా కన్నా
నడిమి నా నెల్లో నల్లపూస నీ సరసం
అది గుచ్చుకుంటాన్నా మెచ్చుకుంటా నీకోసం

పుట్టుకే మల్లెపువ్వు తట్టుకోరంట నువ్వు
ఎట్టాగో గుట్టుగా నన్ను నువ్వే ఓర్చుకో

కడియాలసి తలగడై రేయి తెల్లారిపో
తడిసిపోయారా తడి మెరిసిపోయారా
నీ చిలిపి కళ్ళలో ఒళ్ళు మరిచిపోయారా
నీ చిలిపి కళ్ళలో ఒళ్ళు మరిచిపోయారా

తడిసిపోయారా తడి మెరిసిపోయారా
నీ చిలిపి కళ్ళలో ఒళ్ళు మరిచిపోయారా
నీ చిలిపి కళ్ళలో ఒళ్ళు మరిచిపోయారా

అమ్మవో ఆలివో నువ్వు ఎవరో గానీ
జన్మనే ఏలవే రణబాలి నువ్వు రాణి
చిగురు పాదాల సిరిమువ్వనై ఉంటా
నడుపుకో నన్ను జగమంతా నీ జంట

సూర్యుడా చంద్రుడా నీ రెండు ముఖాల్ని
సూటిగా చూసిన నీ ఇంటి ఇల్లాల్ని
ఉడుకు నాదంటా సిరి చలవ నాదంటా
నీ వెలుగు నీడల్లో చేరి సగం నేనుంటా

ఎట్టనే ఇంత కంత ప్రేమనే చెప్పుకుంటా
నువ్వు నా నేనుగా జత చేరిపోతానే

అమ్మ పోలికయ్యే బొమ్మకు ఆయువునైతాలే
తడిసిపోయారా తడి మెరిసిపోయారా
నీ చిలిపి కళ్ళలో ఒళ్ళు మరిచిపోయారా
నీ చిలిపి కళ్ళలో ఒళ్ళు మరిచిపోయారా

తడిసిపోయారా తడి మెరిసిపోయారా
నీ చిలిపి కళ్ళలో ఒళ్ళు మరిచిపోయారా
నీ చిలిపి కళ్ళలో ఒళ్ళు మరిచిపోయారా

Song Details

♫
Song Endhayya Saami
▣
Album Ranabaali
♬
Composer Ajay-Atul
♙
◈
◷
Released on Feb 28, 2026
Explore Ajay Gogavale, Shweta Mohan Songs
FAQ
Which album is the song "Endhayya Saami" from?
Who is the Singer of Endhayya Saami?
Who is the Lyricist of Endhayya Saami?
Who is the Composer of Endhayya Saami?
Who is the Actor of Endhayya Saami?

Comments